Hari Hara Veera Mallu: 'హరిహర వీరమల్లు' నుంచి రెండో పాట రిలీజ్ 1 y ago

featured-image

కథానాయకుడు పవన్ కల్యాణ్ నుంచి రానున్న పాన్ ఇండియా చిత్రాల్లో 'హరి హర వీరమల్లు' ఒకటి. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకులుగా వ్యవహరిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. తాజాగా ఈసినిమా నుంచి రెండో పాట విడుదలైంది. 'కొల్లగొట్టినాదిరో' అంటూ సాగే ఈ పాటను మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్యా బెహరా, యామిని ఘంటశాల ఆలపించారు. చంద్రబోస్ లిరిక్స్, కీరవాణి స్వరాలు అందించారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD